బరువులెత్తే వ్యాయామాలతో మతిమరపు దూరం!
పరిపరిశోధన
జిమ్‌లో బరువులు ఎత్తుతూ వ్యాయామాలు చేసేవారిలో వయసు పెరగడం వల్ల వచ్చే మతిమరపు (డిమెన్షియా) చాలా తక్కువ అని చెబుతున్నారు ఫిన్‌ల్యాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు. ప్రత్యేకంగా బెంచ్‌ప్రెస్ (బెంచ్ మీద పడుకొని బరువులు ఎత్తుతూ చేసే వ్యాయామం) చేసే వారికి వృద్ధాప్యంలోనూ మెదడు చురుగ్గా పనిచేస్తుందని వారు పేర్కొంటున్నారు.
యూవనిర్సిటీ ఆఫ్ ఈస్ట్రన్ ఫిన్‌ల్యాండ్‌కు చెందిన పరిశోధకులు సగటున 66 ఏళ్లు పైబడిన 338 మంది వృద్ధులను ఈ అధ్యయనం కోసం ఎంపిక చేశారు. వారిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలను తెలుసుకున్నారు.