మే 5న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు | May 5 Happy Birthday | Sakshi
Sakshi News home page

మే 5న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Published Mon, May 4 2015 11:37 PM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM

మే 5న  పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

మే 5న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు: నటి రమాప్రభ, లక్ష్మీరాయ్
 
ఈ సంవత్సరం విద్యా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. సాంకేతిక విద్య, మెడికల్ సర్జరీ విద్యార్థులకు ఇది అనుకూల సమయం. విదేశాలలో చదువుకోవాలనుకునేవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్నేళ్లుగా ఆశాజనకంగా లేని పనులు ఈ ఏడాది ఒక కొలిక్కి వచ్చి సంతృప్తి కలుగుతుంది.

అయితే, దూకుడుగా ప్రవర్తించడం తగ్గిస్తే శ్రేయస్కరం. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనుకూలమైన రంగులు ఆకుపచ్చ, నారింజ, ఎరుపు. అనుకూలమైన సంఖ్యలు: 5, 6, 9 వీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, రక్తదానం చేయడం మంచిది.
 - రహిమాన్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement