బ్యూటిప్స్‌ | Oil Skin Pack Byutips | Sakshi
Sakshi News home page

బ్యూటిప్స్‌

Published Fri, Dec 21 2018 2:07 AM | Last Updated on Fri, Dec 21 2018 2:07 AM

Oil Skin Pack Byutips - Sakshi

ఆపిల్స్‌ – 2 తేనె – ఒక టేబుల్‌ స్పూన్‌ఆపిల్స్‌ని చెక్కు తీసి, గ్రైండ్‌ చేసుకోవాలి. తేనెలో గ్రైండ్‌ చేసిపెట్టుకున్న ఆపిల్‌ పేస్ట్‌ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తరువాత కడిగేయాలి.

లెమన్‌ మాస్క్‌
నిమ్మకాయ – 1 ఓట్‌మీల్‌ – అర కప్పు, కోడిగుడ్డు – 1(తెల్లసొన)ఒక పాత్రలో పై పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement