నిర్మాతగా ఆమిర్..? | Producer Aamir ..? | Sakshi
Sakshi News home page

నిర్మాతగా ఆమిర్..?

Published Wed, May 6 2015 12:51 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నిర్మాతగా ఆమిర్..? - Sakshi

నిర్మాతగా ఆమిర్..?

‘పీకే’ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ తన దగ్గర మేనేజర్‌గా పనిచేసిన అద్వైత్ చందన్  దర్శకత్వం వహించబోయే ఓ  చిత్రానికి నిర్మాతగా మారనున్నారట. గాయకురాలు కావడమే లక్ష్యంగా పెట్టుకున్న ఓ యువతి చుట్టూ ఈ కథ తిరుగుతుందట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement