
స్యూ రాఫోర్ట్ ఈవిడ పేరు. యు.కె.లో ఉంటారు. వయసు 44. పిల్లలు 21 మంది. ఇప్పుడు ఇంకో పాపాయి వీళ్ల ఫ్యామిలీతో జాయిన్ అవడానికి రెడీగా ఉంది. స్యూ ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. ‘‘మరొకసారి నేను తల్లిని కాబోతున్నానన్న భావన నాలో మాతృత్వపు మధురిమల్ని కలిగిస్తోంది. పుట్టబోయే బిడ్డకు పేరేం పెట్టాలో తెలియడం లేదు’’ అంటున్నారు స్యూ. తన 13 వయేట తొలిసారి తల్లి అయ్యారావిడ. కడుపులో ఉన్న తన 22వ బిడ్డతో సెల్ఫీ దిగి అప్పుడే సోషల్ మీడియాలో కూడా పెట్టేశారు.
Comments
Please login to add a commentAdd a comment