కొబ్బరి పాలతో మృదువుగా! | smoothness with coconut milk! | Sakshi
Sakshi News home page

కొబ్బరి పాలతో మృదువుగా!

Published Mon, Mar 2 2015 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM

కొబ్బరి పాలతో మృదువుగా!

కొబ్బరి పాలతో మృదువుగా!

అందమే ఆనందం
కొబ్బరి పాలు జుట్టు కుదుళ్లను దృఢం చేస్తాయి. కొబ్బరి పాలను మాడుకు పట్టించి తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకు మాయిశ్చరైజర్ లభించి మృదువుగా అవుతుంది. కొబ్బరి పాలలో నిమ్మరసం కలిపి ఫ్రిజ్‌లో 2-3 గంటలు ఉంచాలి. తర్వాత బయటికి తీసి, దానిపైన ఏర్పడ్డ పొరను తొలగించాలి.  ఈ మిశ్రమాన్ని బాగా కలిపి, మాడుకు పట్టించి, వేడినీళ్లలో ముంచిన ఉన్ని టవల్‌ను తలకు చుట్టాలి. గంట సేపు అలాగే ఉంచి, షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తూ ఉంటే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. జుట్టు మృదువుగా అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement