ఉగాది శుభకామనలు | Ugadi subhakamanalu | Sakshi
Sakshi News home page

ఉగాది శుభకామనలు

Published Thu, Mar 19 2015 11:19 PM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM

ఉగాది శుభకామనలు

ఉగాది శుభకామనలు

మరల వసంత గానముల, మామిడి పూతల, లేజివుళ్ల, తా
మరల, మరంద స్రావ ముల మైమరపించుచు, ఆశ గొల్పుచున్,
మరియొక క్రొత్తవత్సరము, మానవుడా! చనుదెంచె; దాని స
త్వరముగ స్వాగతింపుమది దైవము నీకిడు కాన్క సోదరా!
 
మరియొక క్రొత్త వత్సరము, మానవుడా! చనుదెంచె; నూత్న వ-
త్సరమున యీ ప్రపంచమున దౌష్ట్యము కొంత శమించుగావుతన్!
పెరుగును గాక లోకమున ప్రేమ, అహింస, పరోపకార త
త్పరతయు, సర్వ భూత సమ భావన, మైత్రి! తథాస్తు, సోదరా!
 - ఎం. మారుతి శాస్త్రి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement