మెరిసిన సొగసిరి.. | Actress Priya wears jewellers | Sakshi
Sakshi News home page

మెరిసిన సొగసిరి..

Published Sat, Jan 3 2015 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM

మెరిసిన సొగసిరి..

మెరిసిన సొగసిరి..

టాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియా సంప్రదాయ దుస్తుల్లో మురిపించింది. నగధగలతో మెరిసి మరిపించింది. సికింద్రాబాద్ రాజరాజేశ్వరీ గార్డెన్స్‌లో శుక్రవారం ప్రారంభమైన ‘విన్యాస్ హ్యాండ్‌లూమ్ సిల్క్ అండ్ కాటన్స్ ఎగ్జిబిషన్’లో చిరునవ్వులు రువ్వుతూ అలరించింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ నుంచి వచ్చిన విభిన్న హ్యాండ్‌లూమ్ సిల్క్స్, కాటన్ వస్త్రశ్రేణులు మగువ మనసు దోస్తున్నాయి. ఈ నెల 7 వరకు ప్రదర్శన ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement