బ్యూటిఫుల్ హెల్త్ | beautiful health | Sakshi
Sakshi News home page

బ్యూటిఫుల్ హెల్త్

Published Wed, Mar 25 2015 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 PM

బ్యూటిఫుల్ హెల్త్

బ్యూటిఫుల్ హెల్త్

సిటీవాసులను హెల్తీ బ్యూటిఫుల్‌గా మార్చేందుకు బెల్లెజా ‘ఆర్గానిక్ హెల్త్ కేర్ ప్లాన్’ను తీసుకొచ్చింది. బంజారాహిల్స్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ ఒబెసిటీ స్పెషలిస్టు సర నసీర్, ఇమ్రాన్ సులేమాన్ అలీ ఈ ప్లాన్ వివరాలను వెల్లడించారు. ఒబెసిటీ, స్కిన్‌కు అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో చికిత్స అందిస్తామన్నారు. లైఫ్ స్టైల్‌లో మార్పులు రావడం వల్ల ఒబెసిటీ వస్తుందని, దీనివల్ల చాలా మంది తమలో తాము కుంగిపోతున్నారన్నారు.
  సాక్షి, సిటీప్లస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement