
వెనిస్ ఇన్ హైదరాబాద్
ప్రముఖ ఆర్టిస్టు సూర్యప్రకాష్ కుంచె నుంచి జాలువారిన రమణీయ చిత్రాల ఎగ్జిబిషన్ ‘వెనిస్ ఇన్ హైదరాబాద్’ విశేషంగా ఆకట్టుకుంటోంది. హైటెక్‌సిటీ హోటల్ ట్రైడెంట్‌లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. ఈ నెల 27 వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది.
సాక్షి, సిటీప్లస్