ఫ్యాషన్ ఐకాన్ | fashion icon | Sakshi
Sakshi News home page

ఫ్యాషన్ ఐకాన్

Published Sat, Mar 7 2015 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

ఫ్యాషన్ ఐకాన్

ఫ్యాషన్ ఐకాన్

ఫ్యాషన్ రంగంలో వస్తున్న అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా దేశంలో న్యూ బ్రాండ్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్న సంస్థ మ్యాక్స్. హైదరాబాద్‌లో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్న ఈ సంస్థ మొట్టమొదటిసారిగా ఫ్యాషన్ షోలపై దృష్టి సారించింది.

నగరంలోని సుజ నామాల్‌లో ‘మాక్స్ ఫ్యాషన్ ఐకాన్ ఇండియా-2015’ పోటీలు నిర్వహించింది. ఔత్సాహిక మోడల్స్ ర్యాంప్‌వాక్ చేశారు. న్యాయనిర్ణేతల్లో ఒకరైన నటి, మోడల్ మనస్వి మంగాయ్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణ. ఈ నెల 21న  దిల్లీలో ‘మాక్స్ ఫ్యాషన్ ఐకాన్ ఇండియా-2015’ ఫైనల్స్ జరగనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement