
జర్మన్ మూవీ డే
రెండు జర్మనీ డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్స్ ఇందులో ప్రదర్శిస్తారు. మొదటిది కామిక్ డాక్యుమెంటరీ ‘రెసిప్స్ ఫర్ డిజాస్టర్’. జాన్ వెబ్‌స్టర్ దర్శకుడు. రెండోది ‘వెన్‌డర్ ఈజ్‌బర్గ్ కల్బ్’. సిల్వీ హాల్బమ్, గ్రేగర్ షుబర్ట్ దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్ ఇది.
వేదిక: గోథెజెంత్రమ్, బంజారాహిల్స్
సమయం: ఈ నెల 8 ఉదయం 11.30 గంటలకు