పెయింటింగ్స్‌తో పదేళ్లు.. | i have ten years experience in paintings ,says chandana khan | Sakshi
Sakshi News home page

పెయింటింగ్స్‌తో పదేళ్లు..

Published Sat, Nov 15 2014 11:58 PM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM

పెయింటింగ్స్‌తో పదేళ్లు.. - Sakshi

పెయింటింగ్స్‌తో పదేళ్లు..

చిత్రకారిణిగా తన ప్రయాణం మొదలుపెట్టి పదేళ్లు కావస్తోందని ఐఏఎస్ అధికారి చందనాఖన్ గుర్తు చేసుకున్నారు. బంజారాహిల్స్ గ్యాలరీ స్పేస్‌లో ఆమె వేసిన చిత్రాల ఎగ్జిబిషన్ ‘ఎ రెట్రోస్పెక్ట్ ఆఫ్ సెలెక్టెడ్ పెయింటింగ్స్ బై చందనాఖన్’ ఆకట్టుకుంటోంది. పదేళ్లుగా తన కళ్లలో పడిన ఎన్నో దృశ్యాలు... తన మనసు నుంచి కాన్వాస్‌లోకి ప్రవహించాయని చందనాఖన్ చెప్పారు. ఇందులో 30 పెయింటింగ్స్ ఉన్నాయని, అనంతరం ముంబైలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 20 వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది.

సిటీ ప్లస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement