కూలీ డబ్బులతో చదివించా.. | learn education with mother wages money | Sakshi
Sakshi News home page

కూలీ డబ్బులతో చదివించా..

Published Mon, Nov 17 2014 10:46 PM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM

కూలీ డబ్బులతో చదివించా..

కూలీ డబ్బులతో చదివించా..

జార్ఖండ్ రాష్ట్ర ఐఏఎస్ అధికారి డి.ఆంజనేయులు తల్లి మణెమ్మకు మాతృవందనం విశిష్ట పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూలీ పనులు చేస్తూ తన కుమారుడిని ఐఏఎస్ చదివించానని తెలిపారు. తన కొడుకు కూడా పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడని మురిసిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement