
లవ్ అండ్ బ్రేకప్
రియాల్టీ షోలో చిగురించిన ప్రేమ రియల్ లైఫ్‌లోకి వచ్చేసరికి వాడిపోయింది. బుల్లితెర బిగ్ రియాల్టీ షో ‘బిగ్‌బాస్ 7’ చెట్టాపట్టాలేసుకున్న గువ హర్ ఖాన్, కుశాల్ టాండన్ బ్రేకప్ చెప్పేసుకున్నారు. ‘మేమిద్దం కలసి ప్రశాంతంగా ఉండలేం’ అంటూ కుశాల్‌టాండన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వీళ్లిద్దరి పర్సనల్ మ్యాటర్ కాస్త పబ్లిక్ అయింది. మొత్తానికి రియాల్టీ షోలో ఇన్‌స్పైర్ చేసిన ఈ ప్రేమజంట.. ఇలా ఉస్సూరుమనిపించింది.