లవ్ యూ.. మామ్ | love you mom | Sakshi
Sakshi News home page

లవ్ యూ.. మామ్

Published Sun, Mar 8 2015 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 10:31 PM

లవ్ యూ.. మామ్

లవ్ యూ.. మామ్

ఆడవారికి అమ్మదనం కన్నా కమ్మదనం ఏముంటుంది..! బుజ్జాయిలకు అమ్మ కన్నా ఆత్మీయ నేస్తం ఎవరుంటారు !! ఈ రెండు అనుభూతులూ.. ఒకే ఫ్రేములో ఇదిగో ఇలా అందంగా ఒదిగిపోయాయి. విమెన్స్ డే సందర్భంగా పింక్‌థాన్ ఆధ్వర్యంలో ఆదివారం కేబీఆర్ పార్క్‌లో బేబీ వేర్ వాకింగ్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో చంటి పిల్లలను ఎత్తుకుని తల్లులు నడక సాగించారు. ఈ సందర్భంగా ఓ బుడతడు తన తల్లికి రోజా ఇస్తూ విమెన్స్ డే విషెస్ తెలియజేశాడు.
 - బంజారాహిల్స్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement