బాలీవుడ్ చిత్రంలో పాక్ సూపర్‌స్టార్ | Pakistan Superstar Fawad Khan Opposite Sonam Kapoor | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ చిత్రంలో పాక్ సూపర్‌స్టార్

Published Sun, Jul 20 2014 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM

బాలీవుడ్ చిత్రంలో పాక్ సూపర్‌స్టార్

బాలీవుడ్ చిత్రంలో పాక్ సూపర్‌స్టార్

పాకిస్థానీ సూపర్‌స్టార్ ఫవద్ ఖాన్ బాలీవుడ్‌లో తెరంగేట్రం చేయనున్నాడు. శశాంక ఘోష్ రూపొందిస్తున్న రొమాంటిక్ కామెడీ ‘ఖూబ్‌సూరత్’ చిత్రంలో సోనమ్ కపూర్ సరసన నటించనున్నాడు. ‘ఖూబ్‌సూరత్’ టీజర్ ఇటీవలే విడుదలై యూట్యూబ్‌లో చక్కర్లు కొడుతోంది. రాకేశ్ రోషన్, రేఖ జంటగా అప్పట్లో హృషీకేశ్ ముఖర్జీ రూపొందించిన సూపర్‌హిట్ చిత్రం ‘ఖూబ్‌సూరత్’ను శశాంక్ ఘోష్ ఫవద్ ఖాన్, సోనమ్ కపూర్‌లతో అదే పేరుతో రీమేక్ చేస్తుండటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement