పమేలా పెళ్లి వైరాగ్యం | Pamela Anderson's rocky marriage history | Sakshi
Sakshi News home page

పమేలా పెళ్లి వైరాగ్యం

Published Mon, Jul 14 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 10:15 AM

పమేలా పెళ్లి వైరాగ్యం

పమేలా పెళ్లి వైరాగ్యం

బేవాచ్ మాజీ స్టార్ పమేలా ఆండర్సన్ పెళ్లి వైరాగ్యం వెల్లడించింది. మధ్య వయస్కురాలైన ఆమె రిక్ సాలొమొన్‌ను రహస్యంగా ద్వితీయ వివాహం చేసుకుంది. ఆ పెళ్లి రెండు నెలలకే పెటాకులవ్వడంతో ఫేస్‌బుక్‌లో పెళ్లి వైరాగ్య పద్యాన్ని అందుకుంది. ప్రేమను ప్రేమించినా సంతోషం దక్కలేదు, అది ఫ్యాషనో, ట్రెడిషనో  కాదు, కేవలం రొమాన్స్. డబ్బున్న వాడిని ఎప్పుడూ పెళ్లాడకూడదు, ఇక వ్యభిచారం వల్ల ఉన్న చిన్న ఆత్మను కోల్పోతారు అంటూ పమేలా గోడు
 వెళ్లబోసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement