ప్రకాశ సోయగం.. | Prakash lights to make models designs in Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రకాశ సోయగం..

Published Sat, Sep 6 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM

ప్రకాశ సోయగం..

ప్రకాశ సోయగం..

ఇల్లు అంటే భూతలస్వర్గం. ఆశల సౌధం కూడా. అలాంటి అందమైన ఇంటిలో కన్నులకు ఇంపైన, నిండైన వెలుతురు ఉంటే ఆ కళే వేరు. ఆ ఇంట్లో గడుపుతున్న  క్షణాలను, కలుగుతున్న అనుభూతిని వర్ణించలేం కూడా. అతిథులు ఇంట్లో అడుగు పెట్టగానే కలిగే ఆ గుడ్ ఫీలింగ్ ఎన్నటికీ మర్చిపోలేరు. అటువంటి సొగసైన వెలుగులు పంచే లైట్లు.. రొటీన్‌కి విభిన్నంగా ఉండాలని నగర వాసులు కోరుకుంటున్నారు. ఆధునిక కాలానికి అనుగుణంగా గుడ్‌లుక్, బెస్ట్ మోడల్స్, డిఫ్రెంట్ లైటింగ్ పై దృష్టి సారించారు. రూ.లక్షలు, కోట్లు ఖర్చు చేసి ఎంత స్టైల్‌గా, ఆకర్షణీయంగా ఉన్నా... ఆ ఇంటి అందాన్ని రెట్టింపు చేసే మోడ్రన్ లైట్లు లేకుంటే అసంతృప్తే మెదులుతుంది. ఏదో కోల్పోయామన్న భావన మదిలో మెలుగుతుంది. ఇటువంటి చింతను దూరం చేసి నగరవాసుల ఆశల సౌధాల్లో సొగ సైన వెలుతురు విరజిమ్మే లైట్లను ‘ప్రకాశ్ లైట్స్’ షోరూం అందిస్తోంది.  కస్టమర్ల అభిరుచులకు ధీటుగా ఇంటర్నేషనల్ మోడల్స్‌ని హైదరాబాదీయులకు పరిచయం చేస్తోంది. దాదారు ఆరు దశాబ్దాలుగా కస్టమర్ల నుంచి విశేష ఆదరణ చూరగొంది ఆ షోరూం.
 
 లెడ్ బేస్డ్ లైట్స్..
 న్యూ జనరేషన్ పూర్తిగా ఎల్‌ఈడీ (లెడ్)మయంగా మారిపోయింది. బెడ్ లైట్ నుంచి మొదలుకొని ల్యాండ్ స్కేప్ వరకు లెడ్  బల్బ్‌లు కావాలనే కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు. లెడ్ బేస్డ్‌గా పేరుగాంచిన వివిధ కంపెనీలు వెరైటీ డిజైన్ బల్బ్‌లు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ లైట్స్‌ని నగరవాసుల ముంగిటకు తీసుకొస్తోంది ‘ప్రకాశ్ లైట్స్. మిత్సుబిషి, ఎగ్లో, లెడ్-సీ4, స్వరాస్కి, సామ్‌సంగ్ వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కి చెందిన లైట్స్‌కి ఈ షోరూం ది బెస్ట్‌గా అందరి మన్ననలు అందుకుంటోంది. క్రిస్టల్ ఛాన్‌డ్లియెర్స్, పెండెంట్స్ (హ్యాంగింగ్), డెకరేటివ్, వాల్, మిర్రర్, స్పాట్, ఫోల్సర్ లెడ్, కార్నర్ హ్యాంగింగ్, పార్టీషన్ క్రిష్టల్స్, ఫ్లోర్, అవుట్ డోర్ ల్యాండ్ స్కేప్, అండర్ వాటర్ లైట్స్ లభించే షోరూంగా పేరుగాంచింది. చూడడానికి మరింత అట్రాక్టివ్‌గా ఉండే ఫ్యాబ్రిక్, బ్లూమ్ గ్లాస్, కాపర్ షీట్, వీనియర్ వంటి మెటీరియల్‌తో తయారు చేసిన బల్బులు ఇక్కడ ప్రత్యేకం. వివిధ డిజైన్లలో బల్బులు నగరవాసుల మనసు దోచుకుంటున్నాయి. ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చులో రెండు శాతం డబ్బు లైట్లకు వెచ్చిస్తే.. ఆ ఇంట్లో ధగధగలు నిండుతాయి.
 
 అడ్రస్: ప్రకాశ్ లైట్స్
 బిసైడ్ తాజ్ డెక్కన్
 ఆపోజిట్ ఐఐపీఎమ్
 ఎర్రమంజిల్,
 బంజారాహిల్స్
 హైదరాబాద్
 040-64550556
 64550559
 
 ప్రకాశ్ లైట్స్
 5-2-1027/అ,
 ఆపోజిట్ కరాచీ బేకరి
 జేఎన్ రోడ్, హైదరాబాద్
 040-24747204
 www.prakashlights.com
 prakashlights@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement