ఎట్టకేలకు ‘స్పెషల్’ ఫ్రెండ్ దొరికాడు! | puja gandhi finnally got best friend | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు ‘స్పెషల్’ ఫ్రెండ్ దొరికాడు!

Published Sun, Nov 16 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM

ఎట్టకేలకు ‘స్పెషల్’ ఫ్రెండ్ దొరికాడు!

ఎట్టకేలకు ‘స్పెషల్’ ఫ్రెండ్ దొరికాడు!

ఎఫైర్లతో ఎప్పుడూ వార్తల్లో ఉండే శాండల్‌వుడ్ తార పూజాగాంధీకి ఎట్టకేలకు ‘స్పెషల్’ ఫ్రెండ్ దొరికేశాడు. ఎంగేజ్‌మెంట్ బ్రేకప్‌తో కొంత కాలంగా డిస్టర్బ్‌డ్ మూడ్‌లో ఉన్న ఈ చిన్నది... ఇండస్ట్రీ పీపుల్‌తో వెక్స్ అయినట్టుంది. ఇప్పటి వరకూ దర్శక నిర్మాతలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన అమ్మడు తాజాగా ఇండస్ట్రీకి సంబంధం లేని ఓ కుర్రోడితో లింకు పెట్టుకుందని అక్కడ టాక్. పూజా ఎక్కడుంటే అక్కడే కనిపిస్తున్నాడట అతగాడు. ఖాళీ సమయాల్లోనూ ఒకరినొకరు వదలకుండా... లంచ్‌లు, డిన్నర్‌లకు చెక్కేస్తున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement