బాలల కోసం రోబోటిక్స్ శిబిరం | Robotics Camp for Children | Sakshi
Sakshi News home page

బాలల కోసం రోబోటిక్స్ శిబిరం

Published Thu, Nov 13 2014 10:11 PM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM

బాలల కోసం రోబోటిక్స్ శిబిరం

బాలల కోసం రోబోటిక్స్ శిబిరం

బాలల దినోత్సవం సందర్భంగా సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో బాలల కోసం రోబోటిక్స్ శిబిరం ఏర్పాటవుతోంది. ఎడ్యురోబో సౌజన్యంతో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం శుక్రవారం మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు కొనసాగుతుంది. బ్లాక్స్, హెడ్ రోబో, పప్బీ రోబో సహా హ్యూమనాయిడ్ రోబోలపై ఆరు నుంచి పదిహేనేళ్ల లోపు వయసు గల పిల్లలకు ఈ శిక్షణ శిబిరం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement