సమంత శారీగమ
వన్నెచిన్నెలున్న అందం చీరక ట్టులో తళుక్కుమంది. శుభమంటూ అడుగిడిన ఆ కుందనపు బొమ్మ.. పట్టుచీర మెరుపులో సౌందర్యానికి కేరాఫ్‌గా నిలిచింది.
అమీర్‌పేట్‌లో సరికొత్త వస్త్రశ్రేణితో కొలువుదీరిన సౌతిండియా షాపింగ్ మాల్‌ను సినీనటి సమంత శుక్రవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా సమంతను చూడటానికి అభిమానులు షాపింగ్ మాల్ ముందు బారులుతీరారు.