భారతీయ రైల్వేలో వివిధ ఉద్యోగాలు | Various jobs in Indian Railways | Sakshi
Sakshi News home page

భారతీయ రైల్వేలో వివిధ ఉద్యోగాలు

Published Tue, Nov 4 2014 10:52 PM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM

భారతీయ రైల్వేలో వివిధ ఉద్యోగాలు

భారతీయ రైల్వేలో వివిధ ఉద్యోగాలు

అడ్మిషన్‌‌స, జాబ్స్, అప్రెంటీస్‌షిప్ అలర్‌‌ట్స

జెస్ట్ - 2015
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్- 2015 ప్రకటన వెలువడింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలోని వివిధ పరిశోధన సంస్థలు, విద్యా సంస్థల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం కల్పిస్తారు.
జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ - 2015
కోర్సు: పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ
విభాగాలు: ఫిజిక్స్, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్, న్యూరోసైన్స్.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది:
డిసెంబర్ 8
వెబ్‌సైట్: https://www.jest.org.in/
 
భారతీయ రైల్వేలో వివిధ ఉద్యోగాలు
భారతీయ రైల్వే.. పారామెడికల్ విభాగంలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టులు: స్టాఫ్ నర్స్: 438
హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్: 227
ఫార్మసిస్ట్-3: 168
ఈసీజీ టెక్నీషియన్: 6
రేడియోగ్రాఫర్: 25
ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-2: 26
ల్యాబ్ సూపరింటెండెంట్ గ్రేడ్-3: 31
కార్డియాలజీ టెక్నీషియన్: 4
ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్: 1
ఫిజియోథెరపిస్ట్: 9
డిస్ట్రిక్ట్ ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేటర్: 3
డైటీషియన్: 3
ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్ కమ్ ఆప్టిషియన్: 1
మేల్ ఫీల్డ్ వర్కర్: 1
డెంటల్ హైజీనిస్ట్: 1
ఆప్టోమెట్రిస్ట్: 2
ఆడియోమెట్రీ టెక్నీషియన్: 2
ఎక్స్‌రే టెక్నీషియన్: 1
క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్: 1
ఎంపిక: పరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 1, 2014
వెబ్‌సైట్: http://rrcb.gov.in

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలైరీ సెన్సైస్ (ఐఎల్‌బీఎస్)

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలైరీ సెన్సైస్.. ప్రొఫెసర్స్/అడిషనల్ ప్రొఫెసర్స్/అసోసియేట్ ప్రొఫెసర్స్/అసిస్టెంట్ ప్రొఫెసర్స్/సీనియర్ రెసిడెంట్/బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్/జూనియర్ క్లినికల్ ట్రయల్ కోర్డినేటర్/జూనియర్ రెసిడెంట్స్/డిప్యూటీ హెడ్ ఆపరేషన్స్ (మెడికల్)/ప్రిన్సిపల్ నర్సింగ్/రీడర్ నర్సింగ్/సీనియర్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)/మేనేజర్ (పర్చేజ్)/మేనేజ్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)/సివిల్ ఇంజనీర్/మెకానికల్ ఇంజనీర్/నర్స్ మేనేజర్/డిప్యూటీ మేనేజర్ (హెచ్‌ఆర్)/డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ అండ్ ఫైర్), రెసిడెంట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్/చీఫ్ టెక్నికల్ ఎగ్జిక్యూటివ్/సీనియర్ టెక్నికల్ ఎగ్జిక్యూటివ్/టెక్నికల్ ఎగ్జిక్యూటివ్/సీనియర్ ఎగ్జిక్యూటివ్/జూనియర్ టెక్నికల్ ఎగ్జిక్యూటివ్/జూనియర్ ఫార్మసిస్ట్/జూనియర్ ఎగ్జిక్యూటివ్/హెల్త్ కౌన్సిలర్/స్టాఫ్ అసిస్టెంట్/పేషెంట్ కేర్ ఎగ్జిక్యూటివ్ (నర్సింగ్)/మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ కమ్ క్లినికల్ సెక్రటరీ/జూనియర్ న్యూట్రిషనిస్ట్/జూనియర్ పేషెంట్ కేర్ ఎగ్జిక్యూటివ్/నర్స్/సీనియర్ నర్స్/జూనియర్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
 
దరఖాస్తు విధానం: నిర్దేశిత విధానంలో పూర్తిచేసిన దరఖాస్తును డిప్యూటీ హెడ్ (హెచ్‌ఆర్), ఐఎల్‌బీఎస్, డీ-1, వసంత్ కుంజ్, న్యూఢిల్లీ -110070కు పంపాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 10, 2014
వెబ్‌సైట్: www.ilbs.in

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్‌ఈఎల్) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, డిప్లొమా అప్రెంటీస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్
విభాగాలు: మెకానికల్/ప్రొడక్షన్/ఇండస్ట్రియల్: 23, ఎలక్ట్రికల్: 24, సివిల్:3, ఎలక్ట్రానిక్స్:4, కంప్యూటర్ సైన్స్: 1, కెమికల్:1, మెటలర్జీ:3
అర్హతలు: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీటెక్/బీఈ ఉండాలి.
డిప్లొమా అప్రెంటీస్
విభాగాలు: మెకానికల్:23, ఎలక్ట్రికల్: 20, సివిల్: 2, కంప్యూటర్ సైన్స్: 1, కెమికల్: 1, మెటలర్జీ: 1, ఆఫీస్ మేనేజ్‌మెంట్/సెక్రటేరియల్ ప్రాక్టీస్/స్టెనో/అకౌంట్స్ ఆడిట్: 1
అర్హతలు: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిప్లొమా ఉండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 10
వెబ్‌సైట్: http://careers.bhelhwr.co.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement