అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్వీ ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ ‘గ్లకోమా అవగాహన నడక’ నిర్వహించింది. ప్రపంచ గ్లకోమా వారోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆసుపత్రి వద్ద నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు సాగిన ఈ నడకలో టాలీవుడ్ తారలు ఇషా, అవసరాల శ్రీనివాస్, నాగినీడు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
గ్లకోమా సాధారణంగా 40 ఏళ్లు పైబడ్డవారిని ప్రభావితం చేస్తుందని, మధుమేహం ఉన్నవారితో పాటు వంశపారంపర్యంగా కూడా గ్లకోమా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆసుపత్రి గ్లకోమా కేర్ అధిపతి శిరీషా సెంథిల్ చెప్పారు.
బంజారాహిల్స్
వాక్ ఫర్ అవేర్‌నెస్
Published Mon, Mar 9 2015 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 10:31 PM
Advertisement
Advertisement