
అతడు
తొలి నిప్పు కణం అతడే... ‘అతడు’ సినిమాలో వినిపించే ‘పెను తుఫాను తలొంచి చూసే... తొలి నిప్పుకణం అతడే’ టైటిల్ సాంగ్ మంచి హిట్ అయింది.
తొలి నిప్పు కణం అతడే... ‘అతడు’ సినిమాలో వినిపించే ‘పెను తుఫాను తలొంచి చూసే... తొలి నిప్పుకణం అతడే’ టైటిల్ సాంగ్ మంచి హిట్ అయింది. ‘తరతరాల నిశీధి దారులలో... చిరు వేకువ జాడ అతడే’లాంటి ఆకట్టుకునే వాక్యాలు ఈ పాటలో ఉన్నాయి. సాహిత్యం సంగతి సరేగానీ ఈ పాట ట్యూన్ మాత్రం కాపీ.
అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ ట్రేసి చాప్‌మన్ ‘మౌంటెన్స్ ఒ థింగ్స్’ పాటకు ‘పెను తుఫాను తలొంచి చూసే..’ పాట అనుకరణ.
ఇంగ్లిష్ పాటలో నుంచి మీ కోసం రెండు ముక్కలు...
‘ది లైఫ్ ఐ హ్యావ్ ఆల్వేస్ వాంటెడ్
ఐ గెస్ ఐ విల్ నెవర్ హ్యావ్
ఐ విల్ బి వర్కింగ్ ఫర్ సమ్‌బడీ ఎల్స్
అన్‌టిల్ ఐయామ్ ఇన్ మై గ్రేవ్’