కొత్త పుస్తకాలు | News books: Funday book of the week | Sakshi
Sakshi News home page

కొత్త పుస్తకాలు

Published Sun, Apr 27 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 6:33 AM

కొత్త పుస్తకాలు

కొత్త పుస్తకాలు

హృదయరశ్మి (కవిత్వం)
 రచన: డా. ఎన్.గోపి
 పేజీలు: 154; వెల: 150
 ప్రతులకు: ‘విశాలాంధ్ర’తోపాటు, ఎన్.అరుణ, 13-1/5బి, శ్రీనివాసపురం, రామంతాపూర్, హైదరాబాద్-13. ఫోన్: 040 27037585
 
 కట్టెపల్క (కవిత్వం)
 రచన: కందుకూరి అంజయ్య
 పేజీలు: 98; వెల: 60
 ప్రతులకు: కవి, 10-4-311, సుభాష్‌నగర్, కరీంనగర్, 505001.
 ఫోన్: 9490222201
 
 యాల్లైంది (కవిత్వం)

 రచన: డా. ఉదారి నారాయణ
 పేజీలు: 104; వెల: 50
 ప్రతులకు: కవి, 4-9-34, సంజయ్‌నగర్, ఆదిలాబాద్-504001.
 ఫోన్: 08732-230489
 
 చరిత్ర మరచిన రోజు
 (తెలంగాణ విమోచన దినం)
 రచన: కపిలవాయి రవీందర్
 పేజీలు: 90; వెల: 60
 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలతోపాటు, శ్రీవిజయ ఎంటర్‌ప్రైజెస్, 2-12-395, విద్యారణ్యపురి, హన్మకొండ, వరంగల్-506009. ఫోన్: 7386775678
 
 మైనపు బొమ్మలు (కవిత్వం)
 రచన: లోసారి సుధాకర్
 పేజీలు: 116; వెల: 60
 ప్రతులకు: కవి, 1/72-1, చెమ్ముమియాపేట, రవీంద్రనగర్ పోస్ట్,
 కడప-516003. ఫోన్: 9949946991
 
 చింతయామి (కవిత్వం)
 రచన: డా. ధేనువకొండ శ్రీరామమూర్తి
 పేజీలు: 72; వెల: 50
 ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్‌పేట, హైదరాబాద్-36. ఫోన్: 9885297983
 
 సముద్రమంత... చెమట చుక్క (కవిత్వం)
 రచన: మొయిద శ్రీనివాసరావు
 పేజీలు: 96; వెల: 50;ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ పుస్తకకేంద్రాలు; కవి ఫోన్: 9908256267
 ఆవరణం
 (డా.దేవరాజు మహారాజు సాహితీ స్వర్ణోత్సవం సందర్భంగా ప్రముఖుల వ్యాసాలు)
 సంపాదకత్వం: డి.కృష్ణకుమారి
 పేజీలు: 310; వెల: 200
 ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు;
 ఫోన్: 8106819844
 
 అంబేద్కర్ ది ట్రూ పేట్రియాట్- అంబేద్కరిజం ది ట్రూ పేట్రియాటిజం
 రచన: శేఖర్-యాదగిరి
 పేజీలు: 140; వెల: 80
 ప్రతులకు: నవోదయా బుక్ స్టాల్, ఆర్యసమాజ్ మందిర్ ఎదురుగా, కాచిగూడ క్రాస్‌రోడ్స్, హైదరాబాద్.
 ఫోన్: 9000324260
 
 నవీన సుమతి శతకము
 రచన: డా. కాసల నాగభూషణం
 పేజీలు: 32; వెల: 30
 ప్రతులకు: రచయిత, 23/13, కెనరా బ్యాంక్ కాలనీ, గాంధీనగర్, సాలిగ్రామం,
 చెన్నై-600093. ఫోన్: 044 23620572
 
 అనుపల్లవి (కవిత్వం)

 రచన: అభిలాష
 పేజీలు: 184; వెల: 120; ప్రతులకు: రచయిత్రి, వేమూరు, గుంటూరు-522261. ఫోన్: 9666222737

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement