రోడ్డుపై 10 లక్షలు | 10 lakhs found on road | Sakshi
Sakshi News home page

రోడ్డుపై 10 లక్షలు

Dec 2 2015 1:03 PM | Updated on Aug 30 2018 3:56 PM

అది నిత్యం వందలాది మందితో రద్దీగా ఉండే ప్రదేశం. అక్కడ ఓ బ్యాగ్ పడి ఉంది.

అది నిత్యం వందలాది మందితో రద్దీగా ఉండే ప్రదేశం. అక్కడ ఓ బ్యాగ్ పడి ఉంది. చాలా సమయం నుండి అది అలాగే ఉండటాన్ని గమనించిన స్థానికులు ఉత్సుకతను ఆపుకోలేక అందులో ఏముందో అని తెరిచి చూశారు. అంతే ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. బ్యాగ్ నిండా డబ్బుకట్టలు. వెంటనే తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన విజయవాడలోని మొగల్ రాజ్ పురం వద్ద ఓ పాఠశాల సమీపంలో జరిగింది. డబ్బును సురక్షితంగా అప్పగించిన స్థానికులను పోలీసులు అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement