రంగారెడ్డి జిల్లాకు 9 మైనారిటీ స్కూళ్లు | 9 Minority Schools for Ranga Reddy District | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి జిల్లాకు 9 మైనారిటీ స్కూళ్లు

Published Fri, Apr 15 2016 3:38 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

9 Minority Schools for Ranga Reddy District

ప్రభుత్వం ప్రకటించిన 71 మైనారిటీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో రంగారెడ్డి జిల్లాకు తొమ్మిది ఉన్నాయని వికారాబాద్ ఎమ్మెల్యే బి.సంజీవరావు తెలిపారు.

ప్రభుత్వం ప్రకటించిన 71 మైనారిటీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో రంగారెడ్డి జిల్లాకు తొమ్మిది ఉన్నాయని వికారాబాద్ ఎమ్మెల్యే బి.సంజీవరావు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే వికారాబాద్ బాలుర పాఠశాలలో 5, 6,7 తరగతులను ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన శుక్రవారం రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ ఎండీ షఫీ ఉల్లాతో కలిసి శివారెడ్డిపేట్‌లో ఉన్న ప్రభుత్వ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మైనార్టీలు 75 శాతం ఉంటే 25 శాతం ఇతర కులాల పేదవారు ఉంటారని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement