ఆర్భాటాలు ఎందుకు..? | C Ramachandraiah criticized the TDP Government | Sakshi
Sakshi News home page

ఆర్భాటాలు ఎందుకు..?

Published Thu, Oct 15 2015 4:49 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

C Ramachandraiah criticized the TDP Government

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం వర్కింగ్ క్యాపిట్ కావాలని.. వందల కోట్లతో శంకుస్థాపనలు అవసరం లేదని  ఆంధ్రప్రదేశ్ మండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య అన్నారు. ప్రచార ఆర్భాటాలతో రాష్ట్రానికి పెట్టుబడులు రావని  తెలిపారు. టీడీపీ సర్కార్ ప్రజల ప్రధాన్యతలు, అవసరాలను గుర్తించడం లేదని విమర్శించారు.

ఒకవైపు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. మరో వైపు చంద్రబాబునాయుడు మా ఊరు- మా మట్టి అంటూ పండుగలు చేసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. సింగపూర్ ఒప్పందాల వెనక సీఎం చంద్రబాబు నాయుడికి ఉన్న ప్రయోజనాలు ఏంటో.. త్వరలోనే బయట పడతాయని వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement