ఉపరాష్ట్రపతికి 21న పౌర సన్మానం | Civil honor on 21st of Vice-President venkaiah naidu | Sakshi
Sakshi News home page

ఉపరాష్ట్రపతికి 21న పౌర సన్మానం

Published Wed, Aug 16 2017 10:15 PM | Last Updated on Tue, Sep 12 2017 12:14 AM

Civil honor on 21st of Vice-President venkaiah naidu

హైదరాబాద్‌: భారత ఉపరాష్ట్రపతి వెంటయ్యనాయుడుకు తెలంగాణ ప్రభుత్వం పౌర సన్మానం చేయనుంది. ఈ నెల 21వ తేదీన రాజ్‌భవన్‌లో  కార్యక్రమం​ ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం తరపున జరిగే ఆ కార్యక్రమం అనంతరం దిల్‌కుషా భవనంలో విందు ఉంటుందని తెలిపింది. ఈ నెల 11 వ తేదీన వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement