శంషాబాద్ ఎయిర్పోర్టులో హై అలెర్ట్ | high alert in shamshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్పోర్టులో హై అలెర్ట్

Published Wed, Jan 20 2016 2:09 PM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM

high alert in shamshabad airport

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు అక్కడ మోహరించారు. విమానాశ్రయంలోకి వచ్చే విజిటర్స్ పాస్‌లను ఈ నెల 29వ తేదీ వరకు నిలిపివేశారు. గణతంత్ర వేడుకల నేపథ్యంలో ఉగ్రదాడులు జరుగవచ్చనే ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement