అవసరమైతే అణుబాంబులు ఉపయోగిస్తాం: పాక్ | if it requires we will use atom bombs says pak | Sakshi
Sakshi News home page

అవసరమైతే అణుబాంబులు ఉపయోగిస్తాం: పాక్

Published Thu, Jul 9 2015 8:07 AM | Last Updated on Wed, Jul 25 2018 1:49 PM

if it  requires we will use atom bombs says pak

ఇస్లామాబాద్: తమ దేశ మనుగడ కోసం అవసరమైతే అణుబాంబులు ఉపయోగిస్తామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ అన్నారు. 'అణుబాంబులను ఉపయోగించడం మాకు ఉన్న ఐచ్ఛికాల్లో ఒకటి. వాటిని కేవలం ప్రదర్శన కోసం ఉంచడం లేదు. అవసరమైతే కచ్చితంగా అణుబాంబులను ఉపయోగిస్తాం. కానీ, ఆ అవసరం ఉత్పన్నం కాకూడదని ప్రార్థిస్తున్నాం' అని ఓ వార్తా చానల్‌తో పేర్కొన్నారు. ఉగ్రవాదం పేట్రేగిపోతుండటం భారత్, పాక్‌ల మధ్య పరోక్ష యుద్ధానికి దారి తీస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement