పేకాట శిబిరాలపై దాడులు | police attacks on gambling centers | Sakshi
Sakshi News home page

పేకాట శిబిరాలపై దాడులు

Published Tue, Mar 1 2016 8:31 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM

police attacks on gambling centers

హైదరాబాద్: నగరంలోని ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలోని పేకాట శిబిరాలపై మంగళవారం వేకువజామున పోలీసులు దాడి చేశారు. ఓ ఇంట్లో పేకాడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ తనఖీల్లి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement