జకార్తాలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో పివీ సింధు మూడో రౌండ్ లోకి ప్రవేశించింది.
జకార్తా: జకార్తాలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో పివీ సింధు మూడో రౌండ్ లోకి ప్రవేశించింది. మహిళ సింగిల్స్ రెండో రౌండ్ లో సింధు విజయం సాధించింది. మంగళవారం ఉదయం జరిగిన మ్యాచ్ లో సింధు 11-21, 21-17, 21-16 తో డెన్మార్క్ ఫ్లేయర్ లినీ జార్స్పెల్డ్ పై గెలుపొందింది. మూడో రౌండ్ లో చైనీ క్రీడాకారిణి లీ జూరీతో తలపడనుంది.