ఆసియా బ్యాడ్మింటన్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన | Asia Mixed Team Badminton Championship: India Team PV Sindhu HS Prannoy To Lead | Sakshi
Sakshi News home page

PV Sindhu- HS Prannoy: ఆసియా బ్యాడ్మింటన్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన

Published Thu, Jan 5 2023 8:54 AM | Last Updated on Thu, Jan 5 2023 9:03 AM

Asia Mixed Team Badminton Championship: India Team PV Sindhu HS Prannoy To Lead - Sakshi

పీవీ సింధు, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌

Asia Mixed Team Badminton Championship 2023: వచ్చే నెలలో దుబాయ్‌లో జరిగే ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టును బుధవారం ప్రకటించారు. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్, లక్ష్య సేన్‌ భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తారు.

అదే విధంగా.. ►మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, ఆకర్షి కశ్యప్‌
►పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి, పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌–గరగ కృష్ణప్రసాద్‌ జోడీలు...
►మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, శిఖా గౌతమ్‌–అశ్విని భట్‌ జోడీలు....
►మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఇషాన్‌ భట్నాగర్‌–తనీషా క్రాస్టో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.

చదవండి: Ind Vs SL: సంజూ స్థానంలో జితేశ్‌ శర్మ.. ఉమ్రాన్‌కు బదులు అర్ష్‌దీప్‌! అక్కడ చెరో విజయం 
మ్యాచ్ మధ్యలో సిగరెట్ లైటర్ కావాలన్న లబూషేన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement