రోడ్డు ప్రమాదంలో విలేకరికి గాయాలు | reporter injured in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో విలేకరికి గాయాలు

Published Fri, Sep 11 2015 9:44 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

reporter injured in road accident

హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలోని సుష్మాథియేటర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కీరాల కృష్ణ(28) అనే సాక్షి విలేకరికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం రాత్రి  బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన కృష్ణను ఎల్‌బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కృష్ణ తలకు తీవ్రగాయమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement