నేడు విజయవాడలో గవర్నర్ నరసింహన్ పర్యటించనున్నారు.
♦ కృష్ణా: నేడు విజయవాడలో గవర్నర్ నరసింహన్ పర్యటన, ఉ.11 గంటలకు వీఐపీ ఘాట్‌లో గవర్నర్ పుష్కరస్నానం, అనంతరం దుర్గమ్మను దర్శించుకోనున్న గవర్నర్
♦ హైదరాబాద్: నేడు ఉదయం 10 గంటలకు గడప గడపకు వైఎస్‌ఆర్ కార్యక్రమంపై సమీక్ష, సమావేశానికి హాజరుకానున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు
♦ హైదరాబాద్: నేడు అన్ని శాఖల కార్యదర్శులతో టీఎస్‌సీఎస్ సమావేశం, కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ
♦ తెలుగు రాష్ట్రాల్లో ఆరో రోజు కృష్ణా పుష్కరాలు, పుష్కర ఘాట్లలో కొనసాగుతున్న భక్తుల పుణ్యస్నానాలు
♦ రియో ఒలింపిక్స్: నేడు సాయంత్రం 4 గంటల నుంచి మహిళల వ్యక్తిగత గోల్ఫ్ ఈవెంట్, పాల్గొననున్న అదితి అశోక్
♦ రియో ఒలింపిక్స్: బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో నేడు సాయంత్రం 5.50 గంటల నుంచి శ్రీకాంత్ వర్సెస్ లిన్‌డాన్
♦ రియో ఒలింపిక్స్: సాయంత్రం 6 గంటల నుంచి రెజ్లింగ్ మహిళల ప్రీస్టైల్ 48 కేజీలు, తొలిరౌండ్‌లో పాల్గొననున్న వినేశ్
♦ రియో ఒలింపిక్స్: నేడు రాత్రి 7 గంటల నుంచి రెజ్లింగ్ ప్రీ క్వార్టర్స్, సెమీస్ మ్యాచ్‌లు, రాత్రి 1.35 గంటల నుంచి రెజ్లింగ్ ఫైనల్
♦ రియో ఒలింపిక్స్: సాయంత్రం 6.30 నుంచి రెజ్లింగ్ మహిళల ప్రీస్టైల్ 58 కేజీలు, తొలిరౌండ్‌లో పాల్గొననున్న సాక్షిమాలిక్
♦ రియో ఒలింపిక్స్: నేడు రాత్రి 7 గంటల నుంచి రెజ్లింగ్ ప్రీక్వార్టర్స్, క్వార్టర్స్, సెమీస్ మ్యాచ్‌లు, రాత్రి 2.20 గంటల నుంచి రెజ్లింగ్ ఫైనల్