టీఎస్‌ టెట్‌కు నోటిఫికేషన్‌ విడుదల | ts tet notification released | Sakshi
Sakshi News home page

టీఎస్‌ టెట్‌కు నోటిఫికేషన్‌ విడుదల

Published Sat, Jun 10 2017 8:15 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM

ts tet notification released

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష-2017 (టెట్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపుల ప్రక్రియ ప్రారంభం కానుంది. పరీక్షల నిర్వహణ, సిలబస్‌ తదితర పూర్తిస్థాయి సమాచారాన్ని సోమవారం నుంచి టీఎస్‌ టెట్‌ http://tstet.cgg.gov.in/  వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టెట్‌ కన్వీనర్‌ వెల్లడించారు. జూలై 23న టెట్‌ పరీక్ష నిర్వహించి ఆగస్టు 5న ఫలితాలు ప్రకటిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement