![Telangana Tet 2024 Notification Released](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/11/4/tstet.jpg.webp?itok=eXf3Lt9o)
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం.. రేపట్నుంచి అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. దరఖాస్తులు స్వీకరించేందుకు చివరి తేదీ నవంబర్ 20న చివరి తేదీ విధించింది. జనవరి ఒకటి నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు ప్రారంభించింది.
![తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల](https://www.sakshi.com/s3fs-public/inline-images/t.jpg)
Comments
Please login to add a commentAdd a comment