వచ్చేనెల 5న హైదరాబాద్‌కు ఉప రాష్ట్రపతి | Vice President Mohammad Hamid Ansari to visit hyderabad on march5th | Sakshi
Sakshi News home page

వచ్చేనెల 5న హైదరాబాద్‌కు ఉప రాష్ట్రపతి

Published Wed, Feb 24 2016 2:48 AM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM

Vice President Mohammad Hamid Ansari to visit hyderabad on march5th

సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 5న ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ హైదరాబాద్‌కు రానున్నారు. మార్చి 3 నుంచి 6వ తేదీ వరకు హైదరాబాద్‌లో అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ మహా సభలు జరుగనున్నాయి. 5వ తేదీన ‘వ్యవసాయ సంక్షోభం-రైతుల ఆత్మహత్యలు, ఇన్‌పుట్ సబ్సిడీ’ అనే అంశంపై జరిగే సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారని సంఘం రాష్ట్ర నాయకురాలు పశ్య పద్మ తెలిపారు. ఉప రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రొటోకాల్ విభాగాన్ని మంగళవారం సచివాలయంలో ఆమె సంప్రదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement