హైదరాబాద్లో 100 మహిళా పోలీసు బృందాలు | 100 special woman police teams to be extablished in hyderabad, says cp | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో 100 మహిళా పోలీసు బృందాలు

Published Fri, Oct 24 2014 6:25 PM | Last Updated on Tue, Aug 21 2018 7:58 PM

హైదరాబాద్లో 100 మహిళా పోలీసు బృందాలు - Sakshi

హైదరాబాద్లో 100 మహిళా పోలీసు బృందాలు

మహిళల రక్షణ కోసం హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా 100 మహిళా పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. నిఘా కెమెరాలతో పాటు ఒక్కో బృందంలో ఐదుగురు మహిళా సిబ్బంది ఉంటారన్నారు.

ప్రధానంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఉమెన్స్ హాస్టళ్లు, కాలేజీల వద్ద మహిళలపై ఈవ్ టీజింగ్కు పాల్పడుతున్న ఆకతాయిల మీద ఈ బృందాలు నిఘా ఉంచుతాయని ఆయన చెప్పారు. ఈ సమస్య గానీ, మరేదైనా సమస్య గానీ తలెత్తినప్పుడు.. 100 నెంబరుకు కాల్ చేస్తే నిమిషాల వ్యవధిలోనే ఈ బృందాలు అందుబాటులోకి వస్తాయని, వెంటనే తగిన చర్య తీసుకుంటాయని మహేందర్ రెడ్డి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement