
బరిలో 60 మంది మజ్లిస్ అభ్యర్థులు
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లకు గాను 60 చోట్ల ఆల్ ఇండియా మజ్లిస్- ఎ -ఇత్తేహదుల్- ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) పార్టీ తమ అభ్యర్థులను బరిలో దింపింది. 2009 ఎన్నికల్లో 70 డివిజన్లలో పోటీ చేసిన మజ్లిస్ పార్టీ ఈసారి 60 డివిజన్లకే పరిమితమైంది.
ప్రస్తుతం ఎన్నికల బరిలో తలపడుతున్న అభ్యర్ధులు వివరాలివీ... ఓల్డ్‌మలక్‌పేట్ -జూవేరియా ఫాతిమా, అక్బర్ బాగ్-సయ్యద్ మీనాజుద్దీన్, ఆజాంపురా-అయేషా జహాన్ నసిమ్, చావ్నీ-మహ్మద్ ముర్తుజా అలీ, డబీర్‌పురా- మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఇఫెందీ, రెయిన్ బజార్-మీర్ వాజీద్ అలీఖాన్, పత్తార్‌ఘట్టి-సయ్యద్ సోహెల్ ఖాద్రీ, మొఘల్‌పురా-అమతుల్ అలీమ్, తలాబ్‌చంచలం-నస్రీన్ సుల్తానా, లలిత్‌భాగ్-మహ్మద్ అలీ షరీఫ్, కుర్మగూడ-సలీమా బేగం, సంతోష్ నగర్-మహ్మద్ ముజఫర్ హుస్సేన్, రియాసత్ నగర్-మీర్జా ముస్తాఫా బేగ్, కాంచన్ భాగ్-రే ష్మా ఫాతిమా, బార్కాస్-షబనా బేగం, చాంద్రాయణగుట్ట-అబ్దుల్ వాహెబ్, ఉప్పుగూడ-ఫహద్ బిన్ అబ్దుల్ సమద్ బిన్ అబ్దద్, జంగంమెట్-మహ్మద్ అబ్దుల్ రహమాన్, ఫలక్‌నుమా-కె.తారాబాయి, నవాబ్ సాబ్‌కుంట-షిరీన్ ఖాతూన్, శాలిబండ-మహ్మద్ ముస్తాఫా అలీ, ఘన్సీబజార్- సబీనా బేగం, పురానాపూల్-సున్నం రాజమోహన్, దూద్‌బౌలి-ఎంఏ గఫార్, జహనూమా-ఖాజా ముబ్షరుద్దీన్, రామ్నాస్‌పురా-మహ్మద్ ముబీన్, కిషన్‌బాగ్-మహ్మద్ సలీం, సులేమాన్ నగర్-అబిదా సుల్తానా, శాస్త్రిపురం-ఎండీ మిస్బాద్దీన్, మైలార్‌దేవ్‌పల్లి-సయ్యద్ హైదర్ అలీ, అత్తాపూర్-బి.రజని, దత్తాత్రేయ నగర్-ఎమ్‌డీ యూసుఫ్, కార్వాన్-ఎం.రాజేందర్ యాదవ్, లంగర్‌హౌస్-అమీనాబేగం, గోల్కొండ-హఫ్సియా హన్సీఫ్, టోలిచౌకి- డాక్టర్ అయేషా హుమేరా, నానల్‌నగర్-మహ్మద్ నసీరుద్దీన్, మెహిదీపట్నం-మహ్మద్ మాజీద్ హుస్సేన్, ఆసిఫ్‌నగర్-ఫహీమినా అంజుమ్, విజయనగర్ కాలనీ-సల్మాన్ అమీన్, అహ్మద్ నగర్-అయేషా రుబీనా, రెడ్‌హిల్స్-అమేషా ఫాతిమా, మల్లేపల్లి-తరాన్నుమ్ నాజ్, జాంబాగ్-డి. మోహన్, గోల్నాక-సకీనా బేగం, అంబర్‌పేట-మహ్మద్, బోలక్‌పూర్-మహ్మద్ అఖిల్ హైమద్, షేక్‌పేట-మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్,సోమాజిగూడ-జి.దేవి, వెంగళరావు నగర్-ఎం.శ్యామ్ రావు, ఎర్రగడ్డ-షాహిన్ బేగం, రహమత్ నగర్- నవీన్ యాదవ్, బోరబండ-నర్సింగ్‌రావు, శేరిలింగంపల్లి-షేక్ ఖాజా హుస్సేన్, అల్లాపూర్-ఖుర్షీద్ బేగం, ఓల్డ్ బోయిన్‌పల్లి-మహ్మద్ ఓమెరా, గాజులరామారం-ఎండీ సమీర్ అహ్మద్, రంగారెడ్డినగర్-కె.చెన్నయ్య, మౌలాలి-రహమతున్సీసా బేగం, బౌద్ధనగర్-షబానాబేగం