ఖైదీలకు గ్లాస్ చల్లటి మజ్జిగ | A glass of cold buttermilk to inmates | Sakshi
Sakshi News home page

ఖైదీలకు గ్లాస్ చల్లటి మజ్జిగ

Published Mon, Apr 25 2016 5:56 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

A glass of cold buttermilk to inmates

వేసవి తాపం నుంచి  సేదతీరేందుకు చర్లపల్లి జైల్లో ఖైదీలకు మజ్జిగ పంపిణీ చేయాలని జైళ్ల శాఖ నిర్ణయించింది. ఈ పధకం సోమవారం అధికారులు ప్రారంభించారు.  ప్రతీ ఖైదీకి 50 ఎంఎల్ చొప్పున మజ్జిగ అందించనున్నారు. వేసవి ముగిసే వరకు మజ్జిగ పంపిణీ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement