'మా' ఎన్నికలపై కోర్టులో పిటిషన్:రేపు వాదనలు | A petition on MAA election in City Civil Court | Sakshi
Sakshi News home page

'మా' ఎన్నికలపై కోర్టులో పిటిషన్:రేపు వాదనలు

Published Thu, Mar 26 2015 10:44 PM | Last Updated on Sat, Sep 2 2017 11:26 PM

A petition on MAA election in City Civil Court

హైదరాబాద్: 'మా' (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్)ఎన్నికలు ఆపాలంటూ నటుడు ఓ కళ్యాణ్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసోసియేషన్ బైలాస్కు విరుద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని ఆ పిటిషన్లో ఆరోపించారు. ఎలక్షన్ ఆఫీసర్లను మార్చాలని ఆయన కోరారు.
2,500 రూపాయలు ఉన్న నామినేషన్ ఫీజును పది వేల రూపాయలకు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. ఈ పిటిషన్పై రేపు కోర్టులో వాదనలు జరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement