గంగాధరం లాకర్లలో విలువైన డాక్యుమెంట్లు | ACB Raids at AP R&B Chief Engineer Gangadharam | Sakshi
Sakshi News home page

గంగాధరం లాకర్లలో విలువైన డాక్యుమెంట్లు

Published Mon, Apr 3 2017 12:21 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

గంగాధరం లాకర్లలో విలువైన డాక్యుమెంట్లు - Sakshi

గంగాధరం లాకర్లలో విలువైన డాక్యుమెంట్లు

హైదరాబాద్‌: ఆర్‌అండ్‌బీ చీఫ్‌ ఇంజనీర్‌ ఎం. గంగాధరం, ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 100 కోట్లకు పైగా ఆస్తులను దాడుల్లో ఏసీబీ గుర్తించింది.

8 బ్యాంకు లాకర్లను గుర్తించిన ఆధికారులు.. సోమవారం వాటిని ఓపెన్‌ చేశారు. లాకర్లలో విలువైన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంగాధరాన్ని కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

చదవండి: చేప కాదు తిమింగలం




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement