29న ఆర్టీసీ కార్మికుల సమ్మె | andhra pradesh RTC employees take a strike on august 29 | Sakshi
Sakshi News home page

29న ఆర్టీసీ కార్మికుల సమ్మె

Published Fri, Aug 21 2015 7:20 PM | Last Updated on Sat, Aug 18 2018 8:49 PM

andhra pradesh RTC employees take a strike on august 29

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టనున్నారు. తమ పని భారాన్ని నిరసిస్తూ  ఈ నెల 29 న రాష్ట్రంలోని అన్ని బస్ డిపోల ఎదుట ధర్నా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తాము ఆర్టీసీ కార్మికులు చేపట్టనున్న ఈ ధర్నాకు మద్ధతు ఇవ్వాలని ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement