గాంధీ ఆసుపత్రిలో స్వైన్‌ప్లూతో మంగళవారం మరో యువతి మరణించింది. బంజారాహిల్స్‌కు చెందిన జాసింబేగమ్(21) అనే యువతి ఈ నెల 23న స్వైన్‌ప్లూతో గాంధీ ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది.
స్వైన్‌ప్లూతో మరో యువతి మృతి
Published Tue, Sep 29 2015 3:17 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement
Advertisement