సదావర్తి అక్రమాలపై నేడు గవర్నర్‌కు ఫిర్యాదు | apcc meets to governor narasimhan over sadavarti land scam | Sakshi
Sakshi News home page

సదావర్తి అక్రమాలపై నేడు గవర్నర్‌కు ఫిర్యాదు

Published Wed, Jun 22 2016 9:40 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

apcc meets to governor narasimhan over sadavarti land scam

హైదరాబాద్: తమిళనాడులోని సదావర్తి భూముల వేలాన్ని రద్దు చేయాలంటూ ఏపీసీసీ నేతలు గవర్నర్‌ నరసింహన్ను కలవనున్నారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా ఆధ్వర్యంలో నేతలు బుధవారం సాయంత్రం గవర్నర్తో భేటీ అవుతారు. ఈ భూముల వేలంలో అధికార టీడీపీ నాయకులు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని నేతలు ఫిర్యాదు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement