గచ్చిబౌలిలో ఘర్షణ : కత్తులతో దాడులు | Attacks with knives in gachibowli few injured | Sakshi
Sakshi News home page

గచ్చిబౌలిలో ఘర్షణ : కత్తులతో దాడులు

Published Fri, Feb 3 2017 11:01 AM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM

Attacks with knives in gachibowli few injured

హైదరాబాద్‌ : నగరంలోని గచ్చిబౌలిలో శుక్రవారం ఉదయం యువకులు హల్చల్ సృష్టించారు. రెండు వర్గాలకు చెందిన యువకులు పరస్పరం దాడులకు తెగబడ్డారు.

యువకులు కత్తులు, కర్రలతో విచక్షణారహితంగా దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 10 మంది యువకులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement