పాతబస్తీలో మొసలి పిల్ల కలకలం | Baby crocodile found in hyderabad old city from moosi nala | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో మొసలి పిల్ల కలకలం

Feb 26 2017 6:25 PM | Updated on Sep 19 2018 8:17 PM

పాతబస్తీలో మొసలి పిల్ల కలకలం - Sakshi

పాతబస్తీలో మొసలి పిల్ల కలకలం

నగరంలోని అజంపురా వద్ద మూసీ నాలా నుండి మొసలి ఒడ్డుకు చేరింది.

హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో మొసలి పిల్ల కలకలం రేపింది. ఆజంపురాలోని మూసీ నాలా నుండి ఓ మొసలి ఒడ్డుకు చేరింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ముందు జాగ్రత్తగా మొసలిని బంధించి చాదర్‌ఘాట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంబంధిత అధికారులకు విషయాన్ని తెలియజేశారు. జూ అధికారులు, సిబ్బందితో అక్కడికి చేరుకుని మొసలి పిల్లను జంతు పరిరక్షణ కేంద్రానికి తరలించారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement